యూరప్‌ను వణికిస్తున్న ప్యారట్‌ ఫీవర్‌

ప్యారట్‌ ఫీవర్‌తో యూరప్‌ దేశాలు వణుకుతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్‌, జర్మనీ, స్వీడన్‌, నెదర్లాండ్స్‌లో ఈ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఈ వ్యా ధితో ఇప్పటి వరకు ఐదుగురు మృతిచెందారు. ఇన్ఫెక్షన్‌కు గురైన పక్షుల ద్వారా మనుషులకు సోకే ఈ వ్యాధి శ్వాసకోశ వ్యాధులు, జ్వరం, తీవ్ర తలనొప్పి, పొడి దగ్గు, కండరాల నొప్పులకు కారణం అవుతున్నది.

క్లామిడోఫిలా సిటాసి అనే బ్యాక్టీరియా సోకటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. పౌల్ట్రీ, వెటర్నరీ విభాగాల్లో పనిచేసేవారికి, పక్షులను పెంచుకొనేవారు ఎక్కువగా ఈ వ్యాధికి గురవుతున్నట్టు వెల్లడిస్తున్నారు. బ్యాక్టీరి యా సోకిన 5-14 రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయని తెలిపింది.

Spread the love

6 thoughts on “యూరప్‌ను వణికిస్తున్న ప్యారట్‌ ఫీవర్‌

  1. Wow, awesome blog layout! How long have you been blogging for? you made blogging look easy. The overall look of your web site is fantastic, let alone the content!

  2. F*ckin’ awesome things here. I am very glad to look your article. Thank you so much and i am having a look ahead to touch you. Will you please drop me a mail?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *