పండుగపూట నిజామాబాద్ (Nazamabad)జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శ్రీరాంసాగర్ జలాశయంలో( Sriramsagar reservoir) పడి(Drowned) ముగ్గురు యువకులు(Three Youths) గల్లంతయ్యారు. ఈ విషాదకర సంఘటన మెండోర మండలంలోని ఎస్సారెస్సీ లక్ష్మీ కాలువ హెడ్‌రెగ్యులేటర్ వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. స్థానికులు, అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన యువకులు సాయినాథ్, లోకేష్, మున్నాను జక్రాన్‌పల్లి మండలం గున్యా తండా వాసులుగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Related Posts

నలుగురు అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల
- JBN
- 8 March 2024
- 3

వయనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ
- JBN
- 8 March 2024
- 837

దేశంలోనే తొలిసారిగా నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్
- JBN
- 8 March 2024
- 16
Greetings! Very helpful advice on this article! It is the little changes that make the biggest changes. Thanks a lot for sharing!
Great V I should definitely pronounce, impressed with your web site. I had no trouble navigating through all tabs and related info ended up being truly simple to do to access. I recently found what I hoped for before you know it at all. Reasonably unusual. Is likely to appreciate it for those who add forums or something, site theme . a tones way for your customer to communicate. Nice task..
After I originally commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now each time a remark is added I get four emails with the identical comment. Is there any manner you can take away me from that service? Thanks!
I’ve recently started a website, the info you provide on this website has helped me greatly. Thanks for all of your time & work. “‘Tis our true policy to steer clear of permanent alliances with any portion of the foreign world.” by George Washington.