దేశంలో ఇక ముందు సోషల్ మీడియా క్రియేటర్లకు కూడా గుర్తింపు దక్కనుంది. ఎందుకంటే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఢిల్లీలోని భారత్ మండపంలో పలువురు డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు అవార్డులను అందజేశారు. నేషనల్ క్రియేటర్స్ పేరుతో ఈ అవార్డులను ప్రదానం చేశారు. అయితే ఇలా నేషనల్ క్రియేటర్స్ అవార్డులను ప్రదానం చేయడం దేశంలోనే తొలిసారి.
ఈ అవార్డుల కార్యక్రమంలో మైథిలీ ఠాకూర్‌కు ‘కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు’ను ప్రధాని అందజేశారు. అదేవిధంగా జయ కిషోరికి బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ ఛేంజ్ అవార్డు, పంక్తి పాండేకు గ్రీన్ ఛాంపియన్ అవార్డు, పీయూష్ పురోహిత్‌కు ఉత్తమ నానో క్రియేటర్ అవార్డు అందజేశారు. సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడం, కథలు చెప్పడం, పర్యావరణ సుస్థిరత, విద్య, గేమింగ్ తదితర ఆవిష్కరణలకు ప్రోత్సాహంలో కీలక పాత్ర పోషించిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను గౌరవించడమే ఈ అవార్డుల ప్రధాన లక్ష్యమని అధికారులు చెప్పారు.
Great wordpress blog here.. It’s hard to find quality writing like yours these days. I really appreciate people like you! take care
I like the helpful info you provide in your articles. I’ll bookmark your weblog and check again here regularly. I’m quite certain I’ll learn lots of new stuff right here! Good luck for the next!
whoah this blog is great i love reading your posts. Keep up the good work! You know, lots of people are looking around for this information, you could help them greatly.
I would like to voice my respect for your generosity for folks who must have guidance on this idea. Your special dedication to getting the message along turned out to be definitely interesting and has without exception enabled regular people like me to realize their pursuits. This useful instruction denotes so much a person like me and somewhat more to my fellow workers. Thanks a lot; from all of us.