కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం..

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరో ప్ర‌తిష్టాత్మ‌క‌ ఆహ్వానం అందింది. దేశంలోనే అత్యుత్తమ ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో మొదటి వరుసలో నిలిచే ఐఐటీ మద్రాస్ తమ విద్య సంస్థలో జరిగే అంట్ర‌పెన్యుర‌ల్ స‌మ్మిట్ అనే కార్యక్రమంలో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. ప్రతి ఏటా ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించే అంట్రపెన్యురల్ ఫెస్టివల్ (E-Summit) ఈ- సమ్మిట్ లో కీలకోపన్యాసం చేయాలని కోరింది.

ఐఐటీ మద్రాస్‌లో ప్రతి ఏటా నిర్వహించే ఈ- సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి అంట్రపెన్యురల్ రంగంలో కీలకమైన వ్యక్తులను, సంస్థల అధిపతులను, పాలసీ మేకర్లను, ప్రముఖ వ్యక్తులను ఆహ్వానిస్తుంది. కేటీఆర్‌కున్న అపారమైన అనుభవాన్ని పురస్కరించుకొని, భవిష్యత్తు అంట్రపెన్యురల్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం చేయాల్సిందిగా కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో ఐఐటీ మద్రాస్ పేర్కొంది.

Spread the love

7 thoughts on “కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం..

  1. Whats Taking place i am new to this, I stumbled upon this I’ve discovered It positively useful and it has helped me out loads. I hope to contribute & aid different customers like its aided me. Great job.

  2. Some truly excellent articles on this site, thanks for contribution. “A liar should have a good memory.” by Quintilian.

  3. Its like you read my mind! You seem to know a lot about this, like you wrote the book in it or something. I think that you could do with a few pics to drive the message home a bit, but other than that, this is great blog. A great read. I’ll definitely be back.

  4. Hi! This is kind of off topic but I need some guidance from an established blog. Is it very difficult to set up your own blog? I’m not very techincal but I can figure things out pretty fast. I’m thinking about setting up my own but I’m not sure where to start. Do you have any tips or suggestions? Appreciate it

  5. I do trust all of the ideas you’ve presented to your post. They are really convincing and will definitely work. Still, the posts are very brief for beginners. May just you please lengthen them a bit from next time? Thanks for the post.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *